నేను పార్టీ మారడం లేదు - టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

నేను పార్టీ మారడం లేదు - టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
X

తాను పార్టీ మారేది లేదని.. టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. కొందరూ కావాలనే సోషల్‌ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తనకు సుజనాచౌదరితో సన్నిహిత సంబంధాలు ఉన్న మాట వాస్తమేనన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు వల్లభనేని వంశీ.

Tags

Next Story