తాజా వార్తలు

గ్రేటర్ హైదరాబాద్‌కు హెచ్చరిక.. ఈదురు గాలులు, భారీ వర్షాలు!

గ్రేటర్ హైదరాబాద్‌కు హెచ్చరిక.. ఈదురు గాలులు, భారీ వర్షాలు!
X

గ్రేటర్ హైదరాబాద్‌లో ఈదురు గాలులు.. భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతవరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. గ్రేటర్ హైదరాబాద్‌లో హోర్ఢీంగ్స్ , చెట్లు కూలే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. నగర వాసులు జాగ్రత్త ఉండాలని GHMC కమిషనర్ దాన కిషోర్ సూచించారు. ఇప్పటికే సిబ్బందిని అప్రమత్తం చేశారు కమిషనర్.

Next Story

RELATED STORIES