ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

*వైఎస్సార్‌ రైతు భరోసాకు రూ. 8,750 కోట్లు *వైఎస్సార్‌ వడ్డీ లేని రుణాలు రూ.100 కోట్లు *పంటల బీమాకు రూ. 1,163 కోట్లు *పశువుల బీమా రూ.50 కోట్లు *రైతుల ధరల స్థిరీకరణ నిధి రూ. 3వేల కోట్లు *ఉచిత బోరుబావులకు రూ.200 కోట్లు *శీతల గిడ్డంగులకు రూ.200 కోట్లు *ప్రకృతి వైపరీత్యాల నిధికి రూ.2000 కోట్లు *పాడి రైతుల సంక్షేమానికి రూ.100 కోట్లు * మత్స్యకారులకు సహాయం 4 వేల నుంచి 10 వేలకు పెంపు.. రూ.200 కోట్లు *రైతు ఆత్మహత్య , ప్రమాద మరణాల కుటుంబాలకు ఆర్ధిక సాయం రూ 7 లక్షలు *జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్లు *ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు రూ.1500 కోట్లు *మధ్యాహ్నం భోజనం పథకానికి రూ.1,077 కోట్లు *వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి రూ.1,740 కోట్లు *108 సేవలకు రూ.147 కోట్లు *104 సేవలకు రూ.179 కోట్లు *గవర్నమెంటు ఆసుపత్రుల ఆధునీకరణకు రూ.1500 కోట్లు *వైఎస్సార్‌ గృహనిర్మాణ పథకానికి రూ.5 వేల కోట్లు *గ్రామా వలంటీర్లు & గ్రామా కార్యదర్శుల పథకానికి రూ.3,750 కోట్లు *గిరిజన విద్యకు రూ.50 కోట్లు *బీసీ సంక్షేమానికి రూ.15 వేల కోట్లు *దర్జీలకు రూ.100 కోట్లు *పాస్టర్లకు నెలకు రూ.5 వేలు గౌరవవేతనం. కాపు సామాజిక సంక్షేమానికి రూ. 2 వేల కోట్లు *బ్రాహ్మణ సంక్షేమానికి రూ.100 కోట్లు * ప్రమాద బీమా సాయం రూ. 5 లక్షలు * వైఎస్సార్‌ పెన్షన్ కానుకను రూ.15,000 కోట్లు *అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1,150 కోట్లు *గిరిజనుల అభివృద్ధికి రూ. 4988 కోట్లు*దివ్యాంగుల పెన్షన్లకు రూ. 2133.62 కోట్లు *ఒంటరి మహిళల పెన్షన్లకు రూ. 300 కోట్లు *మైనారిటీల అభివృద్ధికి రూ. 952 కోట్లు *చేనేత కార్మికులకు రూ. 200 కోట్లు*దళితుల అభివృద్ధికి రూ. 15వేల కోట్లు *పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు *సంక్షేమ రంగానికి రూ. 14,142 కోట్లు *వృద్ధులు, వితంతువుల పెన్షన్‌కు రూ. 12,801 కోట్లు*ఆశా వర్కర్లకు రూ. 455.85 కోట్లు*డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలకు రూ. 1140 కోట్లు *పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలకు రూ. 648 కోట్లు

*విద్యారంగానికి మొత్తం రూ. 32,618 కోట్లు *ఉన్నత విద్య రూ. 3021.63 కోట్లు *పాఠశాలల నిర్వహణ గ్రాంటుకు రూ. 160 కోట్లు *ఆక్వా రైతుల విద్యుత్‌ సబ్సిడీకి రూ. 475 కోట్లు *రైతులకు విత్తనాల పంపిణీ చేసేందుకు రూ. 200 కోట్లు *గ్రామీణాభివృద్ధికి రూ. 29,329 కోట్లు *వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ. 20,677 కోట్లు *ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు *సాగునీరు, వరద నివారణకు రూ. 13,139 కోట్లు *రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు * విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి రూ. 200 కోట్లు * ఆర్టీసీకి రూ.వెయ్యి కోట్లు * ఆర్టీసీ ద్వారా ఇస్తోన్న రాయితీలకు రూ.500 కోట్లు *ఉపాధిహామీ పథకానికి రూ.500 కోట్లు *పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ.300 కోట్లు *ఏపీఐఐసీకి రూ.360 కోట్లు *కడప స్టీల్‌ప్లాంట్‌కు రూ.250 కోట్లు *పారిశ్రామిక ప్రోత్సాహకాలకు రూ.573 కోట్లు *చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి రూ.200 కోట్లు *చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి రూ.200 కోట్లు *ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి కింద రూ.500 కోట్లు *పట్టణాల్లో ప్రధాని ఆవాస్‌ యోజనకు రూ.1370 కోట్లు *బలహీనవర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు *వైఎస్‌ఆర్‌ అర్భన్‌ హౌసింగ్‌కు వెయ్యి కోట్లు *వైఎస్సార్‌ కళ్యాణ కానుకకు రూ.300 కోట్లు *వైఎస్‌ఆర్‌ ట్రైబల్‌ మెడికల్‌ కాలేజి- రూ.66 కోట్లు * గురజాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు *విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజి -66 కోట్లు *శ్రీకాకుళం కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పతికి 50 కోట్లు *ఫసల్‌ బీయా యోజనకు రూ.1163 కోట్లు *క్రీడలు, యువజన సర్వీసులకు రూ.329 కోట్లు *సాంకేతిక విద్య- రూ. 580 కోట్లు, సాంస్కతికశాఖకు రూ. 77 కోట్లు *పర్యావరణం, అడవులు, శాస్త్ర సాంకేతిక రంగాలకు రూ.446 కోట్లు *ఉన్నత విద్యకు రూ.3,021 కోట్లు *హోంశాఖ రూ. 7,461.92 కోట్లు *మైనార్టీ సంక్షేమానికి రూ. 952 కోట్లు *ఎస్టీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ.4,988 కోట్లు *ఎస్సీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15 వేల కోట్లు *బీసీ సబ్‌ప్లాన్‌ కంపోనెంట్‌ కింద రూ. 15,061 కోట్లు *నాయి బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు రూ.300 కోట్లు.

Tags

Read MoreRead Less
Next Story