వైసీపీ ప్రభుత్వం కూడా ఆ తప్పులే చేస్తుంది - మాజీ మంత్రి

X
TV5 Telugu12 July 2019 11:40 AM GMT
గత ప్రభుత్వం చేసిన తప్పులే వైసీపీ ప్రభుత్వం కూడా చేస్తుందని మండిపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు. టీడీపీ జన్మభూమి కమిటీల పేరుతో తప్పు చేస్తే.. వాలంటీర్ పేరుతో అదే తప్పును వైసీపీ కూడా చేస్తోందని ఆయన విమర్శించారు. రేషన్ డీలర్లకు అన్యాయం చేస్తే సహించేది లేదని.. వారి తరపున ఆందోళనలు చేస్తామని అన్నారు మాణిక్యాలరావు.
Next Story