అందర్నీ ఆకట్టుకుంటోన్న'దొరసాని' : ట్విట్టర్ రివ్యూ

అందర్నీ ఆకట్టుకుంటోన్నదొరసాని : ట్విట్టర్ రివ్యూ
X

అటు విజయ దేవర కొండ తమ్ముడు.. ఇటు జీవిత రాజశేఖర్‌ల కూతురు.. ఇద్దరూ కలిసి నటించిన సినిమా తెరకెక్కుతోంది. ఈ ఇమేజ్‌తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. దానికి తగ్గట్టుగా దర్శకుడు ఎన్నుకున్న కథాంశం 80వ దశకంలోని దొరల కాలం నాటి యథార్థ జీవిత గాథ. పోస్టర్స్‌లో నటీనటులు నాచురల్‌గా కనిపించిన తీరు సినిమా ప్రియులను కట్టిపడేసింది. ఇంక పాటలు చెప్పాల్సిందేముంది. అన్నీ వీనుల విందుగా ఉన్నాయి. హీరో హీరోయిన్లు ఇద్దరికీ ఇది మొదటి సినిమానే అయినా చక్కగా చేసారనేలా ఉన్నాయి వారి హావభావాలు. దర్శకుడు మహేంద్ర ఓ చక్కటి ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించారని పలువురు దర్శకులు, నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఆనంద్, శివాత్మిక కథలో లీనమై నటించిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

RELATED STORIES