తాజా వార్తలు

గవర్నర్ నరసింహన్ ను కలిసిన సీఎం కేసీఆర్..

గవర్నర్ నరసింహన్ ను కలిసిన సీఎం కేసీఆర్..
X

తెలంగాణ సీఎం కేసీఆర్.. గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ అసెంబ్లీ... పలుబిల్లులను ఆమోదించింది. ఈ అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలపైనా సీఎం గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ ప్రక్రియ, ఎర్రమంజిల్ భవన్ ను కూల్చొద్దన్న హైకోర్టు ఆదేశాలు.. తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Next Story

RELATED STORIES