విశ్వాసపరీక్షపై కొత్త వాదన తెరపైకి తెచ్చిన సిద్దరామయ్య

విశ్వాసపరీక్షపై కొత్త వాదన తెరపైకి తెచ్చిన సిద్దరామయ్య
X

*విశ్వాసపరీక్షపై చర్చలో కొత్త వాదన తెరపైకి తెచ్చిన సిద్దరామయ్య *రెబల్ ఎమ్మెల్యేలు 15 మంది సభకు రావాల్సిందే- సిద్దరామయ్య *సీఎల్పీ నేతగా ఎమ్మెల్యేలకు నేను ఎందుకు విప్ జారీ చెయ్యొద్దు? *ఎమ్మెల్యేలకు విప్ అంశంపై సుప్రీం కేసులో ఇంప్లీడ్ అవుతా- సిద్దరామయ్య *సుప్రీంలో కేసు తేలే వరకూ ఓటింగ్ వాయిదా వెయ్యండి- సిద్దరామయ్య *సిద్దరామయ్య వాదనను తీవ్రంగా వ్యతిరేకించిన బీజేపీ *ఇవాళే చర్చ జరిపి ఓటింగ్ పూర్తి చేయాలని బీజేపీ డిమాండ్ *అడ్వొకేట్ జనరల్‌తో సమావేశం ఉందంటూ సభను వాయిదా వేసిన స్పీకర్ *తిరిగి మొదలయ్యాక అసెంబ్లీలో జరిగే పరిణామాలపై ఉత్కంఠ

Next Story

RELATED STORIES