తాజా వార్తలు

పిల్లాడు స్కూలుకు వెళ్లటం లేదని.. 100కి ఫోన్ చేసిన మహిళ

పిల్లాడు స్కూలుకు వెళ్లటం లేదని.. 100కి ఫోన్ చేసిన మహిళ
X

పిల్లాడు స్కూలుకు వెళ్లటం లేదని డయల్ 100కి ఫోన్ చేసింది ఓ మహిళ. జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. డయల్ 100కి ఫోన్ చేసి అత్యవసరంగా పోలీసుల సాయం కావాలని కోరిందామె. దీంతో హుటాహుటిన వెళ్లిన పోలీసులకు తన కొడుకు బడికి వెళ్లటం లేదని కూల్ గా చెప్పేసింది. మహిళ సమాధానంతో బిత్తరపోయిన పోలీసులు మొదట విసుకున్నా..ఆ తర్వాత పిల్లాడికి నచ్చజెప్పి స్కూలుకు పంపించారు.

Next Story

RELATED STORIES