Top

జషిత్ కిడ్నాప్‌కు ముందే రెక్కీ నిర్వహించారా..!

జషిత్ కిడ్నాప్‌కు ముందే రెక్కీ నిర్వహించారా..!
X

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో బాలుడు జషిత్ కిడ్నాప్‌కు ముందే కిడ్నాపర్లు రెక్కీ నిర్వహించారన్న అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. 20 రోజుల క్రితమే బాలుడు ఇంటికీ సమీపంలో ఉన్న.. శ్రీ సత్యదేవా నిలయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అద్దెకు అడిగినట్లు ఆ ఇంటి యజమాని తెలిపారు. ముసుగు ధరించి వచ్చిన ఆ ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరా వీడియోలను పోలీసులు చూపించినట్లు చెప్పారు.

Next Story

RELATED STORIES