Top

సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన తులసిరెడ్డి

సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన తులసిరెడ్డి
X

ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పే జగన్.. అనేక అంశాల్లో యూటర్న్ తీసుకున్నారంటూ మండిపడ్డారు.. ప్రత్యేకహోదాపై అధికారంలోకి రాక ముందు ఓమాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మద్యపాన నిషేధం, సున్నావడ్డీ పథకం, రైతు భరోసా, 45 సంవత్సరాలకే పింఛన్లు, ఇలా అన్ని హామీల్లోనూ జగన్ మాటతప్పారని ఫైరయ్యారు తులసి రెడ్డి.

Next Story

RELATED STORIES