తాజా వార్తలు

గాంధీ ఆస్పత్రిలో 'టిక్ టాక్' వైరస్..

గాంధీ ఆస్పత్రిలో టిక్ టాక్ వైరస్..
X

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ చేయడం హాట్‌ టాపిక్ అయింది. రోగులు ఛస్తుంటే.. వాళ్లను పట్టించుకోవడం మానేసి.. బిందాస్‌గా టిక్‌టాక్‌ చేసుకోవడం ఏమిటని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు.

ఈ అంశంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సీరియస్‌ అయ్యారు. టిక్‌టాక్‌ చేసిన ఇద్దరు.. తమ కాలేజీ విద్యార్థులు కాదని ఆయన స్పష్టంచేశారు. ఇంటర్న్‌షిప్‌ కోసం గాంధీకి వచ్చారని చెప్పారాయన. వాళ్లిద్దరిపై యాక్షన్‌ తీసుకున్న సూపరింటెండెంట్‌.. ఫిజియోథెరపీ డిపార్ట్‌మెంట్‌ ఇంచార్జ్‌కు నోటీసు జారీ చేశారు.

Next Story

RELATED STORIES