డ్యూటీని గాలికొదిలేసి.. టిక్‌టాక్ చేసిన శక్తి టీమ్స్

X
By - TV5 Telugu |27 July 2019 11:00 AM IST
విశాఖలో శక్తి టీమ్స్ శృతి మించాయి. డ్యూటీ టైమ్‌లో టిక్‌టాక్ చేశారు. తమ డ్యూటీని గాలికొదిలేశారు. యూనిఫామ్‌లోనే ఉండి టిక్ టాక్ చేయడం విశాఖలో హాట్ టాపిక్‌గా మారింది. శక్తి టీమ్స్ చేసిన టిక్‌టాక్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com