నాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది : పృథ్వీరాజ్‌

నాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది : పృథ్వీరాజ్‌
X

టీటీడీ ఆధ్యాత్మిక ఛానల్‌ ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సీని నటుడు పృథ్వీరాజ్‌ బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ ఛైర్మన్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచఖ్యాతి గడించేలా ఎస్వీబీసీని అభివృద్ధి చేస్తామన్నారు పృథ్వీరాజ్. ఎస్వీబీసీ ఉద్యోగులతో కలిసి పనిచేస్తానని..శ్రీవారి సేవకు అంకితం అవుతానన్నారు పృధ్వీరాజ్‌.

Tags

Next Story