కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

X
నెల్లూరు జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. కన్నుకూతురిపైనే అఘాయిత్యానికి ప్రయత్నించాడో కసాయి తండ్రి. జలదంకి మండలం హనుమకొండపాలెంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఎవరూ లేని సమయంలో కూతురిపైనే తండ్రి అత్యచారయత్నం చేశాడు. కామాంధుడిని యువతి ప్రతిఘటించడంతో కిరాతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే యువతిని ఆస్పత్రికి తరలించారు. ఘటనలపై యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కన్నకూతురిపైనే అఘాయిత్యానికి యత్నించిన కీచకుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
