తాజా వార్తలు

ముగిసిన ముఖేశ్‌గౌడ్‌ అంత్యక్రియలు

ముగిసిన  ముఖేశ్‌గౌడ్‌ అంత్యక్రియలు
X

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ముఖేశ్‌గౌడ్‌ అంత్యక్రియలు ముగిశాయి.షేక్‌పేటలోని గౌడ్‌ శ్మశానవాటిలో అధికార లాంఛనాలతో ముఖేష్‌ గౌడ్‌ అంత్యక్రియలను నిర్వహించారు. ఆయను కడసారి చూసేందుకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కన్నీటి వీడ్కోలు పలికారు. పలువురు కాంగ్రెస్‌ నేతలు ముఖేష్‌ గౌడ్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Next Story

RELATED STORIES