టీడీపీ నేతపై హత్యాయత్నం.. కత్తులతో దాడి చేసి..

నెల్లూరులోని మూలపేటలో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. మాజీ కౌన్సిలర్ సుధాకర్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. గాయాలపాలైన సుధాకర్‌కు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇది వైసీపీ వర్గీయుల పనేనని తెలుగుదేశం నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Watch :

Tags

Next Story