వారి కలలు నిజమయ్యాయి : ప్రధాని మోదీ

వారి కలలు నిజమయ్యాయి : ప్రధాని మోదీ
X

కశ్మీర్‌ విషయంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నామన్నారు ప్రధాని మోదీ. ఈ నిర్ణయం కశ్మీర్‌ను ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. జమ్ము కశ్మీర్‌, లద్ధాఖ్ ప్రాంత వాసులకు అభినందనలు తెలిపిన మోదీ... ఈ వ్యవహారంలో అందరి భాగస్వామ్యం సమానంగా ఉందన్నారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, వాజ్‌పేయి లాంటి వారి కలలు నిజమయ్యాయన్నారు. అందరి ప్రయత్నాల కశ్మీరీల సమస్యలు దూరమయ్యాయన్నారు.

Next Story

RELATED STORIES