తాజా వార్తలు

సుజుకి మోటార్ సైకిల్.. సరికొత్తగా మార్కెట్లోకి

సుజుకి మోటార్ సైకిల్.. సరికొత్తగా మార్కెట్లోకి
X

ద్విచక్ర వాహన అమ్మకదారులైన సుజుకీ మోటార్స్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దేశ మార్కెట్లోకి సరికొత్త యాక్సిస్ 125 సిసి వేరియంట్‌‌ను విడుదల చేసింది. అలయ్ వీల్స్ ఆప్షన్స్‌తో వస్తున్న ఈ టూ వీలర్ ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద ప్రారంభ ధరను రూ. 59,891గా నిర్ణయించారు. అయితే ఈ బండికే ముందు చక్రానికి డిస్క్‌బ్రేక్ ఏర్పాటు చేసిన టూవీలర్ వేరియంట్ ధరను రూ.61,788గా నిర్ధారించారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రమ్ బ్రేక్ అలాయ్ వీల్స్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలోనే మార్కెట్లోకి కొత్త వేరియంట్స్‌ను విడుదల చేస్తున్నట్లు సుజుకి ఇండియా ప్రతినిధులు తెలిపారు.

Next Story

RELATED STORIES