సైరా నరసింహారెడ్డి మేకింగ్ వీడియో రిలీజ్

సైరా నరసింహారెడ్డి మేకింగ్ వీడియో రిలీజ్
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ సైరా నరసింహారెడ్డి. హిస్టారికల్ బ్యాక్ డ్పాప్ లో సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని 150 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా వంటి స్టార్స్ సైరాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో సైరాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. బుధవారం సైరా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు.

Next Story

RELATED STORIES