ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని మోదీ

ఢిల్లీలో 73వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ.... ఎర్ర కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోదీ... దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్స శుభాకాంక్షలతో పాటు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మోదీ.దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల వీరత్వాన్ని గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story