Top

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ అధినేత చంద్రబాబు
X

దేశ ప్రజలకు 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రపంచంలో గర్వించతగిన స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర మనిది అని అన్నారు. స్వలాభం , కుటుంబ బంధాలు వంటి వాటిని తృణ ప్రాయంగా భావించిన ఎందరో వీరుల త్యాగఫలం నేటి మనదేశమని పేర్కొన్నారు. ఇలాంటి భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా ఉంచడం మన బాధ్యత అని ట్విట్‌ చేశారు చంద్రబాబు.

Next Story

RELATED STORIES