జనసేన కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు

X
TV5 Telugu15 Aug 2019 5:04 AM GMT
మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్... త్రివర్ణ పతాన్ని ఆవిష్కరించారు. జెండాకు సెల్యూట్ చేసి వందేమాతరం అంటూ నినాదం చేశారు. ఈ కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్‌తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. పెద్ద సంఖ్య పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Next Story