తాజా వార్తలు

TV5 ప్రధాన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

TV5 ప్రధాన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
X

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని TV5 ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. TV5 MD రవీంద్రనాథ్‌ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TV5 ఉద్యోగులు కూడా పాల్గొని జెండాకు వందనం చేశారు.

Next Story

RELATED STORIES