జమ్మూకశ్మీర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జమ్మూకశ్మీర్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
X

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో మొదటిసారిగా... స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. కేంద్రం అజమాయిషీలో రాష్ట్రహోదాలో శ్రీనగర్‌లో మొదటిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. గవర్నర్‌ శ్రీనగర్‌ లో భద్రతా దళాలు చేస్తోన్న ప్రత్యేక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

Tags

Next Story