తాజా వార్తలు

కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు - సీఎం కేసీఆర్

కొత్త జోనల్‌ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు - సీఎం కేసీఆర్
X

కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్‌ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే కల్పించనున్నట్లు చెప్పారు. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన అనంతరం.. కేసీఆర్ రాష్ట్ర ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. స్వచ్ఛతే లక్ష్యంగా గ్రామాలు , పట్టణాల అభివృద్ధికి 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని తెలిపారు.

Next Story

RELATED STORIES