శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర

శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర
X

నిన్నటి వరకు రికార్డు ధర నమోదు చేసిన బంగారం ధర... ఇవాళ ఒక్కసారిగా పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ ఒక్క రోజే..... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 2వేల 490 రూపాయలు తగ్గి 37 వేల రూపాయలకు చేరింది. అటు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డర్‌ ధర కూడా 360 రూపాయలు తగ్గి... 35వేల 760 రూపాయలకు దిగొచ్చింది. అంతర్జాతీయంగా బలమైనమైన ట్రెండ్ ఉన్నప్పటికీ రికార్డుస్థాయిల వద్ద ఇన్వెస్టర్ల అమ్మకాలు, జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో... ధర తగ్గినట్లు చెబుతున్నారు మార్కెట్‌ నిపుణులు. అటు... వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర 47వేల 265 రూపాయల వద్ద నిలకడగా కొనసాగుతోంది.

Next Story

RELATED STORIES