Top

భారీగా గంజాయి పట్టివేత.. లారీ, కారు సీజ్‌

భారీగా గంజాయి పట్టివేత.. లారీ, కారు సీజ్‌
X

కర్నూలు జిల్లాలో భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. గూడురు మండలం నాగలపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా మినీ లారీలో 500 కిలోల గంజాయిని గుర్తించారు. మినీ లారీ, మరో కారును సీజ్‌ చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దందా వెనుక అంతర్‌రాష్ట్ర గంజాయి ముఠా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Also Watch :

Next Story

RELATED STORIES