'అర్జున్ రెడ్డి' దర్శకుడి ఇంట విషాదం

అర్జున్ రెడ్డి దర్శకుడి ఇంట విషాదం
X

తొలి సినిమా అర్జున్ రెడ్డితోనే సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన తల్లి వంగా సుజాత గురువారం తెల్లవారు జామున కన్నుమూశారు. వరంగల్ వెంకటయ్య కాలనీలో నివసిస్తున్న ఆమె తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టారు సందీప్. ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్‌ కథాంశాన్ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారాయన.

Next Story

RELATED STORIES