అప్పుడే పుట్టిన ఆడపిల్లను హత్యచేసి..

అప్పుడే పుట్టిన ఆడపిల్లను హత్యచేసి..
X

అప్పుడే పుట్టిన ఆడపిల్లకు నూరేళ్లు నిండాయి. కళ్లు తెరిచి ప్రపంచం చూడకముందే దారుణంగా చంపేశారు. ఆ పసికందును హత్యచేసి కవర్‌లో చుట్టి పడేశారు పాషాణహృదయులు. ఈ ఘటన హైదరాబాద్‌ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

నందనవనంలోని 76 బ్లాక్ కింద కవర్‌లో చుట్టిపడేసి ఉన్న మృత శిశువును స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకుని.. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు పోలీసుులు.

Next Story

RELATED STORIES