రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి : సీపీఐ రామకృష్ణ

రాజధానిపై ముఖ్యమంత్రి ప్రకటన చేయాలి : సీపీఐ రామకృష్ణ
X

ఏపీలో రాజధాని తరలింపు ప్రచారం నేపథ్యంలో అమరావతి రైతులు సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణను కలిశారు. రాజధానిపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటనచేయాలన్నారు. రాజధాని నిర్మాణం ఆగేసరికి వేలాది మంది ఉపాధి కోల్పోయే రోడ్డున పడే పరిస్థితి ఉందని రామకృష్ణ అన్నారు. అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు తమకు మద్దతు తెలపాలని రైతులు కోరుతున్నారు.

Also watch :

Tags

Next Story