Top

అయ్‌బాబోయ్ ఎంతపొడుగో.. నిజంగా చేపే..

అయ్‌బాబోయ్ ఎంతపొడుగో.. నిజంగా చేపే..
X

బరువైన చేపల్ని చూశాం కాని.. పొడుగైన.. మరీ ఇంత పొడుగైన చేపల్ని ఎప్పుడూ చూడలేదని మత్స్య కారులతో పాటు స్థానికులూ ఆశ్చర్యపోతున్నారు. పాములా 12 అడుగుల పొడవున్న ఈ చేప తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సముద్ర తీరంలో జాలరి వలకు చిక్కింది. తాచుపాములాగే ఉండే ఈల్ చేప సాధారణంగా 3 నుంచి 6 అడుగుల వరకు పొడవు పెరుగుతాయి. ఈ చేపను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. స్థానిక మార్కెట్‌‌లో అమ్మకానికి వుంచిన ఈ చేప ధర రూ.250లు. చేపను కొనుగోలు చేసిన ఓ వ్యక్తి దాన్ని పట్టుకుని ఇలా

ఫోటోకి ఫోజిచ్చాడు.

Next Story

RELATED STORIES