పూజా హెగ్డేను చూసి ఫిదా అవుతున్న యూత్

పూజా హెగ్డేను చూసి ఫిదా అవుతున్న యూత్
X

ముకుందతో క్లాస్ లుక్ లో కనిపించి ఇంప్రెస్ చేసింది. తర్వాత దువ్వాడ జగన్నాథమ్ లో బికినీ వేసి యూత్ ని ఎట్రాక్ట్ చేసింది. సినిమా సినిమాకి ఫాలోయింగ్ పెంచుకుంటున్న హాట్ బ్యూటీ పూజా హెగ్డే ఈ సారి వాల్మీకిలో లంగా ఓణీలో కనిపించబోతుంది. రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ లుక్ లో పూజా లుక్ కి అంతా ఫిదా అవుతున్నారు.

Next Story

RELATED STORIES