నీతి ఆయోగ్ ద్వారా ప్రయోజనం కంటే దుర్వినియోగం ఎక్కువ- డి.రాజా

నీతి ఆయోగ్ ద్వారా ప్రయోజనం కంటే దుర్వినియోగం ఎక్కువ- డి.రాజా
X

నీతి ఆయోగ్‌ ద్వారా జరిగిన ప్రయోజనం కంటే.. రాజ్యాంగ దుర్వినియోగం ఎక్కువ జరిగిందన్నారు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా.. నీతి ఆయోగ్ వలనే భారత దేశ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా విఫలమైనందని ఆయన ఆరోపించారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థలుగా మారే దుస్థితి ఏర్పడడం బాధాకరమన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. Rss చీఫ్ మోహన్ భగవత్ ఆధ్వర్యంలో బీజేపీ పాలన పూర్తిగా ప్రజలకు దూరమైపోయిందన్నారు రాజా..

Next Story

RELATED STORIES