మూడున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు - మన్మోహన్‌ సింగ్‌

మూడున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు - మన్మోహన్‌ సింగ్‌
X

దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్ నేత మన్మోహన్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. స్థూల దేశీయోత్పత్తి 5 శాతానికి పడిపోవడంతో మందగమన ప్రభావం కనిపిస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థికస్థితికి మోదీ ప్రభుత్వ పనితీరే కారణమన్నారు మన్మోహన్‌. ఉత్పాదక రంగం 0.6 శాతానికి పడిపోవడం విచారం కలిగిస్తోందన్నారు మన్మోహన్‌ సింగ్‌. వాహన రంగంలోనే మూడున్నర లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు.

Next Story

RELATED STORIES