ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం
X

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ అభియాన్ కార్యక్రమానికి అమెరికాలో గుర్తింపు దక్కింది. ఆయనకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఓ అవార్డు ప్రదానం చేయనుంది. ఈ నెలాఖరున ప్రధాని అమెరికాలో పర్యటించనున్న సందర్బంగా ఈ అవార్డును అందుకోనున్నారు. దీనిని పీఎంవో సహాయమంత్రి జితేంద్ర సింగ్ దృవీకరించారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అపురూప ఘట్టమని ప్రధాన నరేంద్ర మోదీ తీసుకుంటున్న వినూత్న నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయన్నారు.

Next Story

RELATED STORIES