అందాల తార అనుష్క.. ఎందుకిలా..

అందాల తార అనుష్క.. ఎందుకిలా..
X

'సైజ్ జీరో' చిత్రం కోసం భారీగా పెరిగిన అనుష్క తగ్గడం కోసం అష్ట కష్టాలు పడింది. ఆఖరికి అనుకున్న సైజుకి వచ్చింది. అంతలోనే ఏమైందో మళ్లీ మొదటికి వచ్చింది. భాగమతి సినిమా తరువాత మరే చిత్రంలోనూ కనిపించని అనుష్క గత కొంత కాలంగా 'నిశ్శబ్ధం' చిత్రం కోసం అమెరికాలో ఉంటోంది. షూటింగ్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఆమెను చూసి ఔరా.. అంటూ నోరు వెళ్లబెడుతున్నారు నెటిజన్స్. సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు. స్వీట్‌గా ఉండే స్వీటీ ఇలా అయిపోయిందేంటి చెప్మా.. అంటూ ఆందోళన చెందుతున్నారు. ఇటీవలే సెలబ్రెటీ ఫిట్‌నెస్ ట్రైనర్ ల్యూక్ కౌటిన్హో ఆమెను నాజూగ్గా మార్చేశారు. మళ్లీ సడెన్‌గా ఇలా బొద్దుగా మారిపోయింది.. ఎందుకో.. ఏమో.

Next Story

RELATED STORIES