తాజా వార్తలు

అక్టోబర్ ద్వితీయార్థంలో ‘అక్షర’ రిలీజ్

అక్టోబర్ ద్వితీయార్థంలో ‘అక్షర’ రిలీజ్
X

నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటిస్తోన్న "అక్షర" సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ చక్కని పరిష్కారాన్ని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ తెలిపారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నందిత శ్వేత నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందన్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ ద్వితీయార్థంలో గ్రాండ్ గా విడుదల చేయనున్నట్లు వివరించారు. " ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కొనసాగుతున్నాయి. అక్షర లాంటి కథలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్" అంటూ దర్శకుడు బి. చిన్నికృష్ణ తెలిపారు.

Subscribe to TV5 Tollywood : http://bit.ly/2KRNtxb

Like Us on Facebook : www.facebook.com/tv5tollywood

Watch Tollywood Latest News :

Next Story

RELATED STORIES