రూ.1000లు చలాన్ కడితే హెల్మెట్ ఫ్రీ..

రూ.1000లు చలాన్ కడితే హెల్మెట్ ఫ్రీ..
X

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఫైన్లు వేయడమే కాదు.. సకాలంలో ఆ ఫైన్ కట్టేశారనుకోండి ఓ మంచి బహుమతి కూడా అందుకోవచ్చంటున్నారు రాజస్థాన్ ట్రాఫిక్ పోలీసులు. ఎవరైతే వెయ్యి రూపాయలు ఉన్న చలాన్ గడువు లోపు చెల్లిస్తారో వారికి ఫ్రీగా హెల్మెట్ ఇస్తారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ ప్రతాప్ సింగ్ ఖచరియావస్ వెల్లడించారు. కేంద్రం తీసుకు వచ్చిన కొత్త మోటారు వాహనాల చట్టం రాజస్థాన్‌ రాష్ట్రానికి వర్తించదని అన్నారు. అయితే ఎవరైనా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే మాత్రం వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారని చెప్పారు. ఆ జరిమానా కట్టిన వారికి హెల్మెట్ ఫ్రీగా ఇస్తామని అంటున్నారు.

Next Story

RELATED STORIES