తాజా వార్తలు

నాకు బీజేపీ హామీ ఇచ్చింది : రేవూరి

నాకు బీజేపీ హామీ ఇచ్చింది : రేవూరి
X

వచ్చే ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి. దీనిపై బీజేపీ తనకు స్పష్టమైన హామీ ఇచ్చిందని చెప్పారు. నర్సంపేట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతానన్నారు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి.

Next Story

RELATED STORIES