వినాయక నిమజ్జనంలో అపశృతి

X
By - TV5 Telugu |8 Sept 2019 8:59 PM IST
అనంతపురం జిల్లా హిందూపురంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో బాణాసంచా పేల్చడంతో శోభాయాత్రలో ఓ వినాయకుడి విగ్రహానికి నిప్పంటుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో అందరూ ఉలిక్కిపడ్డారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com