ఏపీలో ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్‌ ప్రభుత్వం అన్ని విషయాల్లో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తోందని.. ప్రజలు కూడా రివర్స్‌ టెండరింగ్ ద్వారా రివర్స్‌ ఎన్నికలు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం రివర్స్‌ ఎన్నికలు రాకపోవచ్చు కాని.. జమిలితో మూడేళ్లలోనే ఎన్నికలు వస్తాయని చంద్రబాబు జోస్యం చెప్పారు.

Also watch :

Tags

Next Story