చంద్రబాబు నిరాహారదీక్ష..

X
TV5 Telugu11 Sep 2019 2:49 AM GMT
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరునకు నిరసనగా చంద్రబాబు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో పాల్గొనకుండా చంద్రబాబు సహా పలువురు నేతలను గృహనిర్బంధం విధించారు పోలీసులు. దీంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరునకు నిరసనగా, బాధితులకు సంఘీభావంగా ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 8 గంటలవరకు నిరాహారదీక్ష చేపట్టారు చంద్రబాబు. నాయకులంతా శాంతియుతంగా ఎక్కడికక్కడ దీక్షలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Next Story