శ్మశాన వాటికను కూడా వైసీపీ నేతలు వదిలిపెట్టరా?- ఎంపీ కేశినేని నాని

శ్మశాన వాటికను కూడా వైసీపీ నేతలు వదిలిపెట్టరా?- ఎంపీ కేశినేని నాని
X

శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టరా? అంటూ వైసీపీ నేతలపై ఎంపీ కేశినేని నాని ఫైర్ అయ్యారు. శ్మశాన వాటిక గోడలకు వైసీపీకి చెందిన రంగులు వేయడంపై ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. పల్నాడులో శ్మశానం గోడకు, చిన్న గదికి, ఆర్చ్‌కు కూడా వైసీపీ రంగులు వేస్తారా?.. దేన్నీ మీరు వదలరా? అంటూ ట్వీట్‌ చేశారు కేశినేని నాని.

Also watch :

Tags

Next Story