తాజా వార్తలు

హుజూర్ న‌గ‌ర్ బై పోల్ హీట్.. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ స‌తీమ‌ణి

హుజూర్ న‌గ‌ర్ బై పోల్ హీట్.. కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉత్తమ్ స‌తీమ‌ణి
X

తెలంగాణ‌లో ఉప ఎన్నికల వేడి రాజుకున్నట్టే కనిపిస్తోంది. హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి పద్మావతి పోటీచేస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. నిజానికి ఉత్తమ్ రాజీనామాతో హుజూర్‌నగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. త్వరలో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి.

Also watch :

Next Story

RELATED STORIES