తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి - జీవన్ రెడ్డి

X
తెలంగాణలో హెల్త్ ఎమెర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. విషజ్వరాలపై వాయిదా తీర్మానం ఇస్తే, తిరస్కరించడం దారుణమన్నారు. ఒక్కో మంచంపై ముగ్గురు పేషెంట్లను పడుకోబెడ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీలో విష జ్వరాలకు మెరుగైన చికిత్స అందడం లేదని చెప్పారు. కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి వ్యాధులను అదుపు చేయాలని కోరారు జీవన్ రెడ్డి.
Also Watch :
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
