అవసరమైతే నేవీ సహాయం తీసుకోండి : ముఖ్యమంత్రి ఆదేశం

అవసరమైతే నేవీ సహాయం తీసుకోండి : ముఖ్యమంత్రి ఆదేశం
X

గోదావరిలో పడవ బోల్తా సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని తూరు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. అవసరమైతే నేవీ సహాయం తీసుకోవాలని సూచించారు. మంత్రులు వెళ్లి సహాయక చర్యలను పయవేక్షించాలని ఆదేశించారు. ఘటనపై వివరాలను సీఎం జగన్ ఎప్పటికప్పుడు కలెక్టర్ ను అడిగి తెలుసుకుంటున్నారు.

Tags

Next Story