వారంతా బోటులోనే చిక్కుకుపోయి ఉండొచ్చు - అధికారులు

గోదావరిలో గల్లంతైన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, నదిలో వరద ఉధృతి సహాయక చర్యలకు అడ్డంకిగా మారుతోంది. నీటి అడుగున బోటును గుర్తించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. దానిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆచూకీ లేని వారంతా బోటులోనే చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Watch :

Tags

Next Story