విదేశాల నుంచి రానున్న కోడెల కుమారుడు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియల్ని మంగళవారం నరసరావుపేటలో నిర్వహించనున్నారు. మంగళవారం తెల్లవారుజామున కోడెల కుమారుడు శివరామకృష్ణ విదేశాల నుంచి రానున్నారు. తండ్రి మృతిపై అనుమానాలు లేవని కోడెల కూతురు పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. పోస్ట్‌ మార్టం అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు మృతదేహాన్ని తరలిస్తారు.

Also watch :

Tags

Next Story