నరసరావుపేటలో 144 సెక్షన్ విధించిన పోలీసులు

X
TV5 Telugu16 Sep 2019 11:11 AM GMT
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రియతమ నేత మృతిని జీర్ణించులేకపోతున్నారు. ముఖ్యంగా నరసరావుపేటలో టీడీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయారు. అయితే కోడెల మృతితో.. శాంతిభద్రతల దృష్ట్యా నరసరావుపేట డివిజన్‌లో 144సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా ఆంక్షలు విధించినట్టు నరసరావుపేట డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు.
Also watch :
Next Story