కోడెల ఆత్మహత్యకు వైసీపీ సర్కారే కారణం - టీడీపీ

X
By - TV5 Telugu |16 Sept 2019 3:22 PM IST
కోడెల ఆత్మహత్యకు వైసీపీ వేధింపులే కారణం - చిన రాజప్ప
వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమే కోడెల ఆత్మహత్య- యరపతినేని
కోడెలను వైసీపీ ప్రభుత్వం ఆత్మక్షోభకు గురి చేసింది-యరపతినేని
వైసీపీ వేధింపుల వల్ల కోడెల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం - ఆలపాటి రాజా
రాజకీయ ఒత్తిళ్ల వల్లే కోడెల ఆత్మహత్య - సోమిరెడ్డి
కోడెల ఆత్మహత్యకు వైసీపీ ప్రభుత్వం, సీఎం జగనే కారణం అన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. ప్రభుత్వంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారాయన. రోజుకో కేసుపెట్టి ఆయన్ను మానసికంగా వేధించారని టీడీపీ నేతలు ఆరోపించారు. కోడెల మరణం టీడీపీకి తీరనిలోటని.. ప్రజాకోర్టులో వైసీపీ సర్కారుకు శిక్షతప్పదని హెచ్చరించారు.
Also watch :
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com